NLR: ముత్తుకూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీ సాయిబాబా గుడి సమీపంలోని రోడ్లు అధ్వానంగా మారాయి. నిత్యం పరిశ్రమలకెళ్లే కార్మికులు, స్కూల్ పిల్లలు ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.