AP: సభలో లేని మనిషిపై మాట్లాడుకోవడం అనవసరమని శాసనమండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడారు. లోకేష్ తల్లిపై చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించట్లేదన్నారు. తన తల్లిని అవమానపరిచిన వాళ్లకు ఎన్నికల్లో టికెట్లు ఎందుకిచ్చారని మాట్లాడారు. టికెట్లు ఇచ్చినప్పుడు వాళ్లు సమర్థించినట్లే కదా అని ప్రశ్నించారు.