TG: గాంధీ సరోవర్ పేరిట మధు పార్క్ అపార్ట్మెంట్ ఖాళీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్‌పై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టులో గాంధీ విగ్రహం అవసరమే లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒక్క ఇళ్లును కూడా టచ్ చేయకుండా రేవంత్ అరాచకాన్ని తాము అడ్డుకుంటామని చెప్పారు. ఎవరూ అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.