ఉత్తరప్రదేశ్ మధురలోని యమునా నదిలో పడవ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే 10 మంది మృతి చెందగా 14 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. మిగితా వారి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై ఆరా తీశారు.