పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై హత్యయత్నం నేపథ్యంలో అమృత్ సర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. పాకిస్థాన్ సరిహద్దులో అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ ఉంది. సిక్కుల నాల్గవ గురువు గురు రాందాస్ 1564ఏడీలో ఈ నగరానికి పునాది వేశారు. శ్రీరాముని కుమారులు లవ, కుశ ఇక్కడే ఉండేవారు. వాల్మీకి ఆశ్రమం కూడా కనిపిస్తుంది. జలియన్ వాలాబాగ్ మారణకాండకు సాక్ష్యం అమృత్ సర్. ప్రస్తుతం పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశం.