TG: ఉత్పత్తి నిర్మాణ రంగాల్లో ఆదర్శంగా నిలిచామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన.. అనేక రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ ముందుందన్నారు. ప్రపంచమంతా ల్యాంచ్ ప్యాడ్ కోసం ఎదురుచూస్తోందన్న మంత్రి.. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.