TG: రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులకు పంట విక్రయం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు 55,904 మంది రైతుల ఖాతాల్లో ఇవాళ రూ.588 కోట్లు జమకానున్నాయి. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 2.45 లక్షల టన్నుల మొక్కజొన్న సేకరణ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.
Tags :