AP: రాజకీయాలంటే ప్రజాసేవ అని అర్థం మార్చిన నాయకుడు ఎన్టీఆర్ అని CM చంద్రబాబు అన్నారు. దేశ రాజకీయాల్లో పసుపు జెండా కొత్త ఒరవడికి నాంది పలికిందని తెలిపారు. TDP జెండా ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు వెళ్తున్నామని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు.