AP: సచివాలయంలో రెవెన్యూ శాఖపై CM చంద్రబాబు కీలక సమీక్ష చేపట్టారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఏర్పడేందుకు భూ సమస్యల పరిష్కారం, సులభతర సేవలు అనేది కీలకమని సీఎం భావిస్తున్నారు. MRO కార్యాలయాల్లో వేల సంఖ్యలో ప్రజల అర్జీలు పేరుకుపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.