ఎంఎస్ సుబ్బలక్ష్మీ అవార్డు గ్రహీతగా కర్ణాటక సింగర్ టీఎం కృష్ణను గుర్తించవద్దని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుబ్బలక్ష్మీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ అవార్డు వెనక్కి తీసుకోవాలని సుబ్బలక్ష్మీ మనవడు శ్రీనివాసన్ సుప్రీంలో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది.