AP: CM పదవిలో చంద్రబాబు 15 ఏళ్లు ఉండాలని అనుకోవడం తప్ప Dy.CMగా పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏం చేశారని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. మరి పవన్ను CM పదవిలో చూడాలనుకున్నవాళ్ల పరిస్థితేంటని నిలదీశారు. ఆయనకు చంద్రబాబు భజనే సరిపోతోందని, సొంత MLAలకు కూడా సమయం ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.