వాట్సాప్లో ‘క్లియర్ చాట్’ ఫీచర్ను అప్డేట్ చేశారు. తాజా అప్డేట్లో.. చాట్ డిలీట్ చేసేటప్పుడు ‘మెసేజ్లు మాత్రమేనా, లేదా కేవలం మీడియా ఫైల్స్ చేయాలా?’ అని అడుగుతుంది. ఇదివరకు Starred మెసేజ్లు మినహా అన్నీ డిలీట్ చేసే ఆప్షన్ ఉండేది. అంతేకాకుండా మీరు ఏవైనా ఫొటోలు సేవ్ చేచేసుకుంటే, చాట్ డిలీట్ చేసినా గ్యాలరీలో అలాగే ఉంటాయి.