AP: కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలతో మోదీ పాలన సాగిస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చెప్పులతో వెళ్లి మలినం చేశారని మండిపడ్డారు.