AP: శాసనమండలిలో ఉచిత ఇసుక విధానంపై వైసీపీ ప్రశ్నలు లేవనెత్తింది. ఉచిత ఇసుక విధానంలో నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత ఇసుక అని చెప్పినా ధరలు తగ్గలేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో ఉన్న ధరే ప్రస్తుతం ఉందని తెలిపారు.