AP: అసెంబ్లీలో రాజధానిపై కీలక చర్చ జరుగుతోంది. భూముల తనఖా, లీజులతో నిధులు సమీకరిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ రూ.13,400 కోట్లు.. KFW బ్యాంక్ ద్వారా రూ.5 వేల కోట్లు సమీకరించినట్లు తెలిపారు. హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, కేంద్రం గ్రాంట్స్ కింద రూ.1560 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు.