GNTR: మిర్చి యార్డ్‌కు మంగళవారం 1.30 లక్షల బస్తాలు చేరుకున్నాయి. మిర్చి ధరలు ఈవిధంగా ఉన్నాయి. కర్నూలు డీడీ రకాలు రూ.10-13వేలు, 341, నంబర్ 5రకాలు రూ.10 -12వేలు, భద్రాచలం రూ.13 వేలు,100, 355 బాడీగ రూ.9వేలు-12వేలు వరకు ధర లభించింది. సిజెంటా బాడిగ రూ.8-12వేలు, 2043 రూ.10 -14వేలు, తేజ రకాలు రూ.10వే-13, 200, 334, సూపర్ రూ.9-10,500 వరకు ఉన్నాయి.