TG: రిటైర్డ్ ఉద్యోగులు అంసెబ్లీ ముట్టడికి యత్నించారు. పెన్షన్ దారుల పాల బకాయిలు చెల్లించాలని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేయగా.. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తత నెలకొనడంతో వారిలో కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు.