AP: సంగం బ్యారేజీకి అతిపెద్ద ముప్పు తప్పిందని హోంమంత్రి అనిత తెలిపారు. బ్యారేజీలోకి 35 టన్నుల భారీ బోటు కొట్టుకొచ్చిందని చెప్పారు. సమిష్టి కృషితో భారీ బోటును ఒడ్డుకు చేర్చారన్నారు. ఈ మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా పనితీరు అభినందనీయమని కొనియాడారు.
Tags :