AP: 18 నెలల్లోనే భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయిందని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారని చెప్పారు. జగన్ అపరిచితుడిగా, అసత్యాలకు అంబాసిడర్గా మారి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో వైసీపీ విధ్వంసం చేస్తే కూటమి ప్రభుత్వం వికాసం చేస్తుందని చెప్పారు.