TG: పన్ను కట్టకుండా అంబానీ, అదానీలకు రాయితీలు ఇస్తున్నారని అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రూ.లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఈ డబ్బులన్నీ ఎక్కడికిపోయాయని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎవరూ తీర్చాలి? అని నిలదీశారు. ఫీజు రీయంబర్స్మెంట్, పెండింగ్ బకాయిలు చెల్లించాలంటే డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు.