AP: మెడికల్ కాలేజీలపై YCP పోరుబాట చేపడతామని MLC బొత్స సత్యనారాయణ అన్నారు. ‘ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని మాజీ CM జగన్ పరిశీలించనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం ఉధృతం చేస్తాం. మండలిలో మెడికల్ కాలేజీలపై చర్చించాలని పట్టుబట్టాం. ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదు. లులూకు భూమి ఎలా ఇస్తారు.. అది మీ అబ్బ సొమ్మా’ అని మండిపడ్డారు.