TG: HYDలోని తెలంగాణ భవన్కు BRS MLAలు, MLCలు చేరుకుంటున్నారు. కాసేపట్లో కృష్ణా, గోదావరి నదీ జలాలపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మరోవైపు అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నీళ్లు-నిజాలు అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.