GDWL: ఆనాటి సమాజం ఎన్ని అవమానాలకు నాయకులు గురిచేసినా, రాళ్లు విసిరినా వెనకడుగు వెయ్యకుండా దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మారి పాఠశాలను తెరిచిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి సరిత పేర్కొన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించారు.