NTR: విజయవాడ భవానిపురం 41వ డివిజన్లో నిర్వహించిన ప్రజా దుర్భార్లో ఎంపీ కేసినేని చిన్ని శనివారం ప్రజల వద్ద నుంచిద అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వారం ఒక డివిజన్లో ప్రజా దర్బార్ నిర్వహించి, అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.