JN: మీ సేవలో UDID సదరం స్లాట్ బుకింగ్ చేసుకున్న దివ్యాంగులు జనగాం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించే సదరం క్యాంపులకు హాజరు కావాలని DRDO వసంత సోమవారం తెలిపారు. ఈ నెల నుంచి 7,9,19,20,21,22,28 తేదీల్లో వివిధ విభాగాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 245 మందికి అవకాశం ఉందన్నారు.