MDK: మెదక్ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆర్టీసీ సిబ్బందికి అవగాహన డిపో మేనేజర్ సురేఖ ఆధ్వర్యంలో కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్టణ సీఐ మహేష్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ తమ విధులను నిర్వర్తించాలని సూచించారు.