MNCL: కారాష్ట్రంలో సంచార కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఇవాళ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాలలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంచార కులాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడి ఉన్నారని తెలిపారు.