జనగామ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులుగా పిట్టల సతీష్ నియమితులయ్యారు. సతీష్ మాట్లాడుతూ.. బీసీ సెల్ అధ్యక్షుడిగా తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, రాబోయే రోజుల్లో జనగామ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు.