BHNG: చెడు వ్యసనాలకు అలవాటు పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దయిపల్లి గ్రామానికి చెందిన నితిన్ (18) చెడు వ్యాసనాలకు అలవాటు అయ్యాడని తల్లి మందలించడంతో గురువారం సాయంత్రం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై తెలిపారు.