TG: సంగారెడ్డి ఇస్నాపూర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరుపుల గోదాములో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :