CTR: కుప్పంలో CM చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు CI నెట్టికంటయ్య తెలిపారు. ఈశ్వర్ విష్ణుబట్ల అనే ప్రొఫైల్ పేరుతో X వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ చిత్తూరు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు లీలావతి 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.