TG: వచ్చే శాసనసభ సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని మండలి ఛైర్మన్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుందన్నారు. బనకచర్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్నారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు వరకు ప్రాజెక్టు పనులు చేపట్టొద్దని కోరుతుందన్నారు. SLBC టన్నెల్ 44 కిలోమీటర్లలో 33 కి.మీ.ల పనిపూర్తయిందన్నారు.