E.G: గోకవరం మండలంలో మంగళవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యటిస్తారు.ఎమ్మెల్యే నెహ్రూ రంప ఎర్రంపాలెం, గంగంపాలెం గ్రామంలో పట్టాదారు పాస పుస్తకాల పంపి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గోకవరం మండల కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గునిపే భరత్ తెలిపారు.