MHBD: కురవి మండలంలోని పిల్లిగుండ్ల తండా గ్రామ BRS నాయకులు బుధవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, అయ్యప్ప మహాప్రసాదం అందించారు. అనంతరం గ్రామ సమస్యల గురించి ఆమెకు వివరించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.