ధర్మారం మండలం బొట్లవనపర్తిలోని శ్రీ సమ్మక్క- సారలమ్మ దేవస్థాన కమిటీ ఎన్నికలు నిర్వహించగా, ఛైర్మన్‌గా మోటపలుకుల అశోక్, వైస్ ఛైర్మన్‌గా ధరవేని రమేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, భక్తులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తామని నూతన ఛైర్మన్ అశోక్ తెలిపా