KNR: జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో TAEO-AEO అసోసియేషన్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో TAEO-AEO అసోసియేషన్ ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు, సంఘ AEOలు పాల్గొన్నారు.