TG: పేదరికం, నీటి కరవును ప్రత్యక్షంగా చూశానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కృష్ణా నదీ ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. రెండేళ్లుగా KCR సభకు రాకపోవడం విచారకరం. కృష్ణా జలాలపై చర్చను తెరపైకి తెచ్చిందే ప్రతిపక్ష నేత. పార్టీ కార్యాలయాల్లో మాట్లాడితే ప్రజల్లో గందరగోళం నెలకొంటుంది. అందుకే, కేసీఆర్ మాట్లాడగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాం’ అని అన్నారు.