W.G: మొగల్తూరు మండలం కె.పి.పాలెం సౌత్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొనడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ‘వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్-ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’గా పేరు మార్చడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం జరిగిందన్నారు.