బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో IPL ప్రసారాలను నిషేధిస్తూ ఆదేశించింది. బంగ్లాలో రాజకీయ అనిశ్చితి వల్ల హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దీంతో ఐపీఎల్లో ఆ దేశానికి చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఆటగాడిని రిలీజ్ చేయమని BCCI కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీని ఆదేశించింది.