HYD: తెలంగాణ రాష్ట్రంలోని HYD, RR, MDCL, సంగారెడ్డి జిల్లాల నుంచి 69% స్టేట్ రిజిస్ట్రేషన్ రెవిన్యూ వస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన మంత్రి, రెవిన్యూ సంస్కరణలు, ప్రస్తుత విధి విధానాల గురించి వివరించారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ముందుచూపుతో ఉన్నట్లు తెలిపారు.