W.G: ఈనెల 5 నుంచి ఆధార్ క్యాంప్లుపాలకోడేరు మండలంలో 5-7 సంవత్సరాల చిన్న పిల్లలకు స్పెషల్ మొబైల్ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రెడ్డయ్య తెలిపారు. ఈ నెల 5 నుంచి 9వ వరకు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ఈ ఆధార్ క్యాంపు కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. మొగల్లు, శృంగవృక్షం, గొరగనమూడి గ్రామాల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.