KMR: మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామంలో ఇవాళ భారీ ఎత్తులో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ల నుంచి దాదాపుగా 200 మంది కార్యకర్తలతో మాజీ సొసైటీ ఛైర్మన్ పండిత్రావ్ పటేల్, మాజీ ఎంపీటీసీ వెంకట్ పటేల్, మాజీ ఎక్లారా ఎండోమెంట్ ఛైర్మన్ ఎస్.హన్మంత్ పటేల్లు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.