TPT: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శనివారం పలువురికి 41 లక్షల 26 వేల 711 రూపాయల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కష్టకాలంలో మా కుటుంబాలను ఆదుకున్న ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వానికి బాధితులు ధన్యవాదాలు తెలిపారు.