కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ.సిరి జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) 2026 డైరీ, క్యాలెండర్ను శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు, జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రఫీ పాల్గొన్నారు.