GNTR: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు పంపిణీ కోసం రూ. 2 లక్షల విలువ కలిగిన పుస్తకాలు, ఇతర సామగ్రిని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా శనివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు చెన్నయ్యకు కలెక్టర్ కార్యాలయంలో అందించారు. పేద పిల్లలకు ఉపయోగపడే సామాగ్రి అందించాలని సూచనప్రాయంగా తెలిపారు.