KNR: హుజురాబాద్ మండలంలోని రైతాంగానికి ప్రభుత్వం తరపున PSB, ట్రైకోడెర్మా, వేప నూనె (నీమ్ ఆయిల్) సబ్సిడీపై అందజేస్తున్నట్లు ఏఈఓ నిఖిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని పొందాలనుకునే రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ ప్రతితో మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.