NZB: సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిన్న సాయంత్రం ఆర్మూర్ ఎంపీడీవో కార్యాలయంలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాజగంగారం మండలంలోని వివిధ ZPHS ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ మేరకు స్మైల్ స్కూల్ ఆర్మూర్‌కు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ మేనేజ్మెంట్ అవార్డుతో డైరెక్టర్ రఫీ గౌహర్‌ను సన్మానించారు.