MDK: తూప్రాన్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్న శివానందం బదిలీ అయ్యారు. ఆయనను మెదక్ ఎస్బీ ఎస్సైగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్కు ఇప్పటివరకు కొత్త ఎస్సైని నియమించలేదు. ప్రస్తుతం తూప్రాన్–2 ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జ్యోతికి తాత్కాలికంగా ఎస్సైగా బాధ్యతలను అప్పగించారు.