TG: సిద్ధిపేటపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో చర్చించామని పేర్కొన్నారు. భవిష్యత్లో బీఆర్ఎస్ను జిల్లాలో లేకుండా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.