KDP: ప్రొద్దుటూరులో ప్రతిష్ఠాత్మకంగా ఇవాళ తొగట వీర క్షత్రియ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బండారు సూర్యనారాయణ 105 ఓట్లతో ప్రత్యర్థి పూజల వెంకట స్వామిపై గెలుపొందారు. అయితే ఈయన తొగట వీర క్షత్రియ అధ్యక్షుడిగా 2వ సారి గెలుపొందడం విశేషం. కాగా, ఈ ఎన్నికలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.